Daughters' Day 2020 : Why We Celebrated డాటర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...!!
  • 4 years ago
Daughters' Day 2020 : Reasons Why Daughters Are Better Than Sons. When and Why We Celebrated daughters day.

#DaughtersDay2020
#WorldDaughtersDay2020
#HappyDaughtersDay2020
#Daughters
#Sons
#girlchild
#InternationalDaughtersDay
#NationalDaughtersDay
#Daughtersdayinindia

ఆడపిల్ల గురించి ప్రపంచానికి చాటి చెప్పే ప్రత్యేకమైన రోజు కూతుళ్ల దినోత్సవం (Daughters Day). ఒక కొడుకు తల్లిలాగా.. ఓ సోదరిలాగా.. తండ్రికి నీడలా.. తల్లికి తోడుగా.. అన్నదమ్ములకు అండగా ఉండే చిన్నారి తల్లికి ప్రేమను పంచడంతో
పాటు.. పురిట్లోనే ఆ పిల్లను చిదిమేసే కొందరికి.. ఆమె లేకుంటే లోకమే లేదని చెప్పడమే ఈరోజు యొక్క ప్రత్యేకం. ఇలాంటి గొప్పదనం ఉన్న రోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం నాడు 'డాటర్స్ డే'గా జరుపుకుంటున్నారు