Mumbai Indians Vs Chennai Super Kings : SHEIK ZAYED STADIUM గణాంకాలు ఇవే ! || IPL 2020 || Oneindia
  • 4 years ago
Mi Vs CSK , Mumbai indians Vs Chennai Super Kings, Harbhajan Singh wishing csk team all the best for IPL 2020
#Cskvsmi
#Mivscsk
#Chennaisuperkings
#MumbaiIndians
#Ipl2020
#ShaneWatson
#Dhoni
#Msdhoni
#HarbhajanSingh
#SureshRaina
#Raina
#RohitSharma

యూఏఈ వేదికగా మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఈరోజు ప్రారంభం కానుంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం ఈ రోజు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్.. తన ‌జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించాలని కోరుకున్నాడు.
Recommended