బాలీవుడ్ ఒక్కసారిగా వేడెక్కింది. ఆ వేడి కాస్తా పీక్‌కు చేరుకుంటోంది. ప్రముఖ నటి ఊర్మిళా మతోండ్కర్‌పై బాలీవుడ్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ అనంతరం ఓ రకంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు రెండుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది.