2 years ago

Rains In AP : AP లో భారీ వర్షాలు.. మరో 3 రోజులు ఇంతే ! || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్ల పైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

#Rains
#Heavyrains
#RainsInAP
#HeavyrainsInHyderabad
#rainsintelangana
#cyclone
#AndhraPradesh
#RainsIntelangana

Browse more videos

Browse more videos