Sushant Singh Rajput : Sushant మృతి కేసులో Karan Johar ప్రధాన సూత్రధారి.. ప్రధానికి కంగన ట్వీట్!

  • 4 years ago

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని మాఫియాపై ధ్వజమెత్తుతున్న కంగన రనౌత్ మరోసారి సినీ ప్రముఖులపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు పరోక్షంగా ఆరోపణలు చేస్తూ వస్తున్న ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో డైరెక్ట్ ఎటాక్ ఇవ్వడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. హిందీ చిత్ర సీమలో ప్రముఖ నటులు, డైరెక్టర్లను లక్ష్యంగా చేసుకొని ట్వీట్లతో హోరెత్తించారు.

#SushantSinghRajput
#RheaChakraborty
#KanganaRanaut
#karanjohar
#MaheshBhatt
#Nepotism
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#KKSingh
#AnkitaLokhande

Recommended