Chandrayaan-2 Mission Successfully Enters Into Moon Orbit On This Day Last Year || Oneindia Telugu
  • 4 years ago
Chandrayaan-2 Mission Enter in Moon Orbit Last Year This Day. According to a statement from the Indian Space Research Organisation, which runs the Chandrayaan-2 mission, the procedure was successful and the mission is on track to set its lander down on the moon early next month. The spacecraft launched on July 22.
#Chandrayaan2
#ISRO
#Chandrayaan2Mission
#LunarOrbit
#landerVikram
#IndianSpaceScienceDataCentre

అంతరిక్షంలోకి రాకెట్లను పంపడానికి ప్రస్తుతం ఇండియా ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా పంపుతున్నది. అందులో భాగంగా గత సంవత్సరం చంద్రుడి మీద ప్రయోగాలు చేయడం కోసం చంద్రయాన్ -2 మిషన్ ను పంపింది. ఈ చంద్రయాన్ -2 మిషన్ చంద్రుని చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశించి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది.
Recommended