మనిద్దరం ఎంత గొడవ పడ్డా.. స్నేహితులమే బాలు - Ilaiyaraaja భావోద్వేగం || Oneindia Telugu

  • 4 years ago
SP Balasubrahmanyam : singer Sp balu health condition critical.
#SPBalasubrahmanyam
#SPBalu
#Chennai
#MGMHospital
#Ilaiyaraaja

ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా.. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం హాస్పటల్ వర్గాలు అధికారికంగా బులెటిన్‌ను విడుదల చేశాయి. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే.

Recommended