TikTok లో పెట్టుబడుల దిశగా Reliance Industries తో ByteDance చర్చలు, టిక్‌టాక్‌ కోసం దిగ్గజ కంపెనీలు!
  • 4 years ago
China's ByteDance is in talks with Reliance Industries Ltd for an investment in its video-based app TikTok's business in India, according to the report.

#TikTokinindia
#RelianceIndustriesinvestmentinTikTok
#ByteDanceRelianceIndustriesLtdtalks
#RelianceIndustriesinvestmentTikTokinIndia
#TikTokinUS
#DonaldTrump
#MicrosofttoBuyTikTok
#TikTokMicrosoftdeal
#MukeshAmbani
#ChineseApps
#ChinaByteDance
#chinaapps
#TikTokvideos
#59MobileApps
#PUBG
#టిక్ టాక్
చైనాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు తయారు చేసిన పలు యాప్‌లపైనా భారత్ వేటు వేసింది. చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటి 59 రకాల యాప్‌లను వినియోగానికి బ్రేక్ వేసింది.