Vijayawada Covid Hospital : పేషెంట్లను ఎలా కాపాడారో చెప్పిన Vijayawada CP B. Sreenivasulu

  • 4 years ago
Vijayawada Covid Hospital: Vijayawada Police Commissioner B Sreenivasulu told media About Incident
#VijayawadaCovidHospital
#VijayawadaSwarnaPalaceHotel
#VijayawadaCOVIDcarecenter
#VijayawadaCPBSrinivasulu
#apcmjagan
#AmitShah
#VijayawadaPoliceCommissionerBSreenivasulu
#exgratia
#VijayawadaCOVIDCareCentreexgratia
#SwarnaPalaceHotelMishap
#Covidpatients
#కోవిడ్ ఆసుపత్రి
#విజయవాడ స్వర్ణ ప్యాలెస్


గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఈ తెల్లవారు జామున 4:45 నిమిషాల నుంచి 5 గంటల మధ్య కాలంలో భవనంలో మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.