Kim Jong Un Visits Flood Damaged Village | ఐదేండ్ల తర్వాత అక్కడికి నియంత నేత!! || Oneindia Telugu
  • 4 years ago
North Korea’s Kim Jong Un inspects flood relief; worry grows about crops
#NorthKorea
#KimJongun
#SouthKorea
#China

ఉత్తరకొరియాతో సరిహద్దులున్న సౌత్ కొరియా, చైనాలోనూ గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు వరదల కారణంగా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సౌత్ కొరియా ప్రభుత్వం ప్రకటించింది.
Recommended