Sushant తండ్రి సంచలన వీడియో.. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే సుశాంత్ చనిపోయాడు అంటూ ఆవేదన !

  • 4 years ago
Sushant Singh Rajput‘s father KK Singh on Monday released a video statement, revealing as to why he was compelled to file a complaint at Patna.
#RheaChakraborty
#SushantSinghRajput
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai

bollywood hero సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు రోజుకొక మలపు తిరుగుతుంది.ఎంతోమంది ప్రముఖులు ఇది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈకేసు విషయమై సుశాంత్ తండ్రి తాజాగా ఓ వీడియో ను విడుదల చేసారు. సుశాంత్‌ తండ్రి విడుదల చేసిన వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Recommended