Bollywood Celebrities Ready To Help Shantabai Pawar
  • 4 years ago
Lockdown: 85-year-old Shantabai Pawar performs 'Lathi Kathi' on streets of Pune to earn a livelihood. She says I’m doing it since I was 8. bollywood celebrities ready to help her.
#SonuSood
#ShantabaiPawar
#Maharashtra
#LathiKathiSkills
#karrasamu
#Pune
#Lathi
#Kathi
#poorpeople


ప్రపంచంలోని ప్రతిమానవుడికి ప్రధాన శత్రువు ఆకలి. మహారాష్ట్రలోని పూణే 85 ఏళ్ల బామ్మ పొట్టకూటికోసం కర్రసాము విద్యతో రోజూ భిక్షం ఎత్తుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. aa వీడియోలు చూసి అనేక మంది చలించిపోతున్నారు.