#HappyBirthdayKTR : KTR కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు! || Oneindia
  • 4 years ago
Andhra Pradesh chief minister YS Jagan said birth day wishes to Telangana IT minister KTR on Friday through twitter.He said Wishing you a very happy birthday, my dear brother Tarak. May God bless you with good health & abundance of happiness.
#HappyBirthdayKTR
#KTR
#Jagan
#TRS
#KCR
#HarishRao
#MaheshBabu
#Chiranjeevi
#PawanKalyan
#Telangana

తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ కేటీఆర్‌కు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్‌కు విషెస్ చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.' అంటూ ట్వీట్ చేశారు.
Recommended