Hero Nikhil Strong Punch To RGV || శిఖరాన్ని చూసి కుక్క మొరిగినా..!! || Oneindia Telugu

  • 4 years ago
Nikhil Siddharth seems to be a fan of Pawan Kalyan. Nikhil Siddharth took it to Twitter to make sly remarks against Ram Gopal Varma as the maverick filmmaker is making all noise with the trailer of ‘Powerstar’, a supposedly satirical movie on Pawan Kalyan.
#Pawankalyan
#RGV
#Ramgopalvarma
#Powerstar
#NikhilSiddharth
#HeroNikhil
#ActorNikhil
#Nikhil

అయితే ఏకంగా రాంగోపాల్ వర్మను కుక్కతో పోల్చాడు. తాజాగా దీనిపై ట్విట్టర్‌లో స్పందించాడు. ‘‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా… ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా’ అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి ‘పవర్ స్టార్‘, ‘పవన్ కల్యాణ్’ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు. ఇది వైరల్ కావడంతో ఆర్జీవికి గట్టి కౌంటర్ పడిందని పవన్ అభిమానులు అంటున్నారు

Recommended