Prabhas 20 First Look On July 10, టైటిల్ Radhe Shyam ? || Oneindia Telugu
  • 4 years ago
Prabhas 20 Update : Prabhas 20 Movie Radhe Shyam first look on July 10 at 10 AM.
#Prabhas20
#Prabhas
#Poojahegde
#Uvcreations
#Radheshyam
#Prabhasfans
#Tollywood

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేద‌ని నిరాశ‌ప‌డిపోతున్న అభిమానుల‌కు అమృతం లాంటి వార్త‌! ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 20వ‌ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.
Recommended