పాక్ కి హ్యాండిచ్చిన PepsiCo, స్పాన్సర్ల వేట లో PCB || Oneindia Telugu

  • 4 years ago
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని సంవత్సరాలుగా టీం స్పాన్సర్‌గా ఉన్న పెప్సికో కంపెనీ వైదొలగడంతో ఇప్పుడు ఎలాంటి స్పాన్సర్లు లేకుండానే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా పలు క్రికెట్ బోర్డులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి.
#Pak
#PakCricketBoard
#Pcb
#Pakvseng2020
#Pakvseng
#ECB
#Englandcricketboard
#Englandcricketteam
#PepsiCo
#nike
#teamindia
#PakTourofEngland

Recommended