COVID-19 : Rajinikanth ఇంటికి Corona భయం.. బయటకు వెళ్లకుండా ఆదేశాలు! || Oneindia Telgu
  • 4 years ago
Superstar Rajinikanth is making films without any gap whatsoever. Even at the age of 70s, there is no drop in speed. Thalaivaa is completing his film shootings in shorttime. But recently the star hero made a tough decision regarding his next movie. The box office seems to be getting a hit anyway in Telugu.
#COVID19
#Coronavirus
#Rajinikanth
#SuperstarRajinikanth
#Kollywood
#TamilNadu
#Chennai


కరోనా మహమ్మారి దూకుడికి ప్రపంచ దేశాలు ఇంకా కొలుకోలేకపోతున్నాయి. రోజురోజుకి వైరస్ విజృంభన ఉహీంచని స్తాయికి చేరుకుంటోంది. సాధారణ జనాలతో పాటి సెలబ్రెటీస్ కూడా వైరస్ భారిన పడుతున్నారు. ఇక ఇటీవల రజినీకాంత్ ఇంటిని కూడా కరోనా తాకినట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
Recommended