COVID-19 : Union Health Ministry Allows Use Of Dexamethasone For Moderate & Severe Corona Cases
  • 4 years ago
Union Health Ministry revises clinical management protocol for #COVID19. Glucocorticosteroid dexamethasone now allowed as alternative to methylprednisolone for moderate & severe #COVID19 patients in need of oxygen support who experience excessive inflammatory response.
#Favipiravir
#FabiFlu
#COVID19
#lenmarkPharmaceuticals
#Coronavirus
#COVID19Drug
#COVID19Medicine
#DrugsControllerGeneralofIndia
#DCGI
#MDGlennSaldanha

ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందు లేదు. నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రస్తుతానికి ప్రచారం చేస్తున్న ప్రభుత్వాలకు కరోనా చికిత్స అత్యవసర సమయాల్లో డెక్సామెథాసోన్ వినియోగించవచ్చని పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ . మధ్యస్థాయి లేదా తీవ్రంగా కరోనాతో బాధపడుతున్న పేషెంట్‌లకు డెక్సామోథాసోన్ మందును వినియోగించడానికి భారత ప్రభుత్వం శనివారం ఆమోదముద్ర వేసింది.
Recommended