Kim Jong-un అనూహ్య నిర్ణయం.. యుద్దం తప్పదనుకుంటున్న తరుణంలో ఇలా ! || Oneindia Telugu

  • 4 years ago
అణుబాంబులతో ఆటలు కిమ్ కు కొత్తేమీకాదు.. రోజుకో కొత్తరకం మిస్సైల్ ను పరీక్షిస్తూ శత్రుదేశాల గుండెల్లో నిత్యం గుబులుపుట్టిస్తూనే ఉంటాడు.. తన జోలికొస్తే అందర్నీ ఖతం చేస్తానని బెదిరిస్తాడు.. అ మేరకు రెండు వారాల కిందటే దక్షిణ కొరియాపై సైనిక చర్యకు ఉపక్రమించాడు..
#KimJongun
#KimYojong
#NorthKore
#SouthKorea
#NorthKoreamilitary
#ChungSyekyun

Recommended