షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh

  • 4 years ago
Mahanati fame Keerthy Suresh's Penguin to release on 19 June in Amazon prime video. In this occassion, Her net worth and remuneration become debatable in the media. As per financial experts, She has Rs.15 crores net worth and she is taking 1 crore for each film as remuneration.
#KeerthySuresh
#KeerthySureshRemuneration
#Penguin
#Mahanati
#Tollywood


అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో కీర్తి సురేష్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకొన్నారడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె నటనపై సినీ విమర్శలకే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురిసాయి.