#IndiaChinaStandoff: Chinese Troops Disengage at Eastern Ladakh
  • 4 years ago
After the positive talks over border tensions between India and China, both the countries moved back their troops from multiple locations from Eastern Ladakh, top government sources told.
#IndiaChinafaceoff
#IndiaChinastandoff
#IndiaChinatalks
#ChineseTroops
#Ladakh
#Sikkim
#IndiaChinaborderdispute
#Indiachinapeacefultalks
#ChineseArmysoldiers
#EasternLadakh

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత క్రమంగా తగ్గుతోంది. తూర్పు లదాక్ లోని మూడు కీలక పాయింట్లపై పట్టుబిగించిన చైనా సైన్యాలు.. ఎట్టకేలకు తోకముడిచాయి. భారత్ సైతం తన బలగాలను వెనక్కి రప్పిస్తున్నది. దీంతో నెల రోజులకుపైగా కొనసాగిన స్టాండాఫ్ ప్రక్రియ మెల్లగా బలహీనపడినట్లయింది.
Recommended