Famous Personalities Reaction On Kerala Elephant Tragic Incident

  • 4 years ago
పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపిన ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు.
#elephants
#elephantlivesmatter
#keralaelephants
#humans
#keralaelephant
#kerala
#pinarayivijayan

Recommended