Rashmika Mandanna Childhood Magazine Picture Gone Viral

  • 4 years ago
After becoming a star heroine, Rashmika has been on the cover pages of several popular magazines. But last night, the talented actress took to Instagram and shared a throwback picture in which she was seen on the cover page of the popular Tamil children’s magazine, Gokulam.
#RashmikaMandanna
#PushpaMovie
#VijayDevarakonda
#rakshitShetty
#rashmikacutephotos
#tollywoodActress
#dearcomrade
#geethagovindam
#tollywood

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంటున్న హీరోయిన్ రష్మిక మందన్న. ఈ కన్నడ హీరోయిన్ ఛలో సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతో ఈ బ్యూటీ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఓ వర్గం ఆడియేన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది.

Recommended