తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. బ్రేక్ చేస్తే బాదుడే - New Traffic Rules In Telangana

  • 4 years ago
Breaking news: తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్..బ్రేక్ చేస్తే బాదుడే | New Traffic Rules In Telangana | ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి… ఏంటో తెలుసా..? | latest news updates - telugu

రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 (Lock Down 4.0) కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరికొన్ని జాగ్రత్తలను సూచించింది. కాగా ఈ దఫాలో చాలా మేరకు సడలింపులిచ్చిన విషయం తెలిసిందే. తద్వారా పోలీసులు కొత్త ట్రాఫిక్ నియమాలు ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ట్రాఫిక్ డిపార్ట్మెంట్‌ కఠినంగా వ్యవహరించనుందని, రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన నాటి నుండి నియమాలు అతిక్రమించే వారికి అతిక్రమించేవారి కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు

latest news on traffic rules in telangana
traffic rules news in telugu
traffic rules in india
new traffic rules in india 2020
new traffic rules in hyderabad
new traffic rules in ap
new traffic rules in tamil nadu 2020
rto rules book
What are new traffic rules in India?
What is the Motor Vehicle Act 2019?
Is new traffic rules applicable in Telangana?
How many traffic rules are there?