KGF Chapter 2 Satellite Rights Sold for Record Price 120Cr
  • 4 years ago
KGF Chapter 2 post production work has been started. Director Prashanth Neel, Music Director Ravi Basrur, cinematographer Bhuvan Gowda and Karthik Gowda working wiht brisk pace. This movie's satellite rights sold for 120Cr, A news going viral.
#KGFChapter2
#KGF
#Yash
#KGF2
#kgfchapter2satelliterights
#SatelliteRightsRecordPrice

కన్నడ పరిశ్రమలో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా బిజినెస్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు రూ.120 కోట్లకు అమ్ముడుపోయాయనే వార్త హైలెట్ అవుతున్నది. అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.
Recommended