PM Modi Telugu Speech On Economic Package And Lockdown 4.0 | Oneindia Telugu
  • 4 years ago
Prime Minister Narendra Modi on May 12 addressed the nation. Here is the PM Modi Full Telugu Speech. While addressing he said, “I announce a special economic package today. This will play an important role in the 'Atmanirbhar Bharat Abhiyan'. The announcements made by the government over COVID, decisions of RBI and today's package totals to Rs 20 Lakh crore. This is 10% of India's GDP.”
#PMModiTeluguSpeech
#AtmanirbharBharat
#20trillionstimulus
#pmmodiStimulusPackage
#20LakhCroreSpecialEconomicPackage
#lockdown4.0

కరోనా మహమ్మరితో ప్రపంచ యుద్దం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి వైరస్ సోకిందని.. 2 లక్షల 88 వేల మంది చనిపోయారని చెప్పారు. ఇలాంటి విపత్తు ఇదివరకు ఎన్నడూ ఎరగలేమని, కానీ వైరస్‌పై పోరాడేందుకు మనం సిద్దంగా లేమని చెప్పారు. గత 4 నెలల నుంచి కరోనా వైరస్‌తో ఆలుపెరగకుండా పోరాడుతున్నామని చెప్పారు.
Recommended