#Watch : Dust Storm Hits Delhi, Weather Changed Suddenly | Oneindia Telugu
  • 4 years ago
A massive dust storm followed by intermittent spells of rain hit Delhi, Noida and nearby areas, bringing down the temperature in the NCR region on Sunday. Delhi-NCR witnessed a sunny morning, but the visibility got reduced to a minimum around noon as dark clouds covered the sky and rain and high-velocity winds swept the region.
#Delhi
#Delhiweather
#DustStorm
#Massiveduststorm
#kejriwal
#rains
#DelhiNCR
#delhiweatherupdates
కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా భయానకంగా ఈదురుగాలులు వీచాయి. దట్టమైన దుమ్ము తెరలు న్యూఢిల్లీలోని పలు ప్రాంతాలను చుట్టుముట్టేశాయి. ఫలితంగా- నడి వేసవిలో పట్టపగలు కారు చీకట్లు కమ్ముకున్నాయి.

Recommended