Skip to playerSkip to main contentSkip to footer
  • 5/5/2020
Tollywood actor and producer bandla ganesh has commented andhra's tdp mlc and former minister nara lokesh over his reent tweets. ganesh suggest him to learn from his telangana counter part ktr and his father kcr on leadership qualities rather than heriditary politics.
#BandlaGanesh
#NaraLokesh
#YSJagan
#KCR
#KTR
#JrNTR
#ChandrababuNaidu
#AndhraPradeshPolitics

గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి జూలు విదిల్చాడు. అయితే ఈసారి టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ట్వీట్ల విమర్శల వర్షం కురిపించాడు. లోకేష్ తాజా ట్వీట్లు ఆయన అభిమానుల్లో సైతం అసంతృప్తి నింపుతున్నాయని చెబుతూ దాదాపు డజను కౌంటర్ ట్వీట్లు చేశాడు. వీటిలో చంద్రబాబు, కేసీఆర్, కేటీఆర్ లను ప్రత్యక్షంగా ప్రస్తావించిన గణేశ్.. ఏపీ సీఎం జగన్ ను పరోక్షంగా గుర్తుచేశాడు.

Category

🗞
News

Recommended