T20 World Cup Shouldn't Go Ahead : Chris Lynn | Oneindia Telugu

  • 4 years ago
Australia batsman Chris Lynn feels that the T20 World Cup should not go ahead as planned this year in the country as it would be difficult to arrange for the visiting teams amid the COVID-19 pandemic
#coronaviruslockdown
#T20WorldCup
#ChrisLynn
#2020worldcup
విశ్వ‌వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ క్రిస్‌ లిన్‌ అభిప్రాయ‌ప‌డ్డాడు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే జ‌ట్ల‌కు వ‌స‌తి, ఆతిథ్యం, ప్ర‌యాణ స‌దుపాయాలు క‌ల్పించ‌డం క‌ష్టమ‌న్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదిక‌గా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌రగాల్సి ఉన్న విష‌యం తెలిసిందే.

Recommended