WFH For IT Sector Extended Till July 31

  • 4 years ago
While the Centre on Tuesday gave permission for IT professionals to work from home till July 31, Karnataka Deputy Chief Minister C.N. Ashwath Narayan mooted extending work from home (WFH) for IT/BT sector until March-end, 2021.
#workfromhome
#wfh
#itjobs
#ravishankarprasad
#karnataka
#extedlockdown
#lockdownextension
#ashwathnarayan


ఐటీ కంపెనీలు, బీపీవో సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31వ తేదీ వరకు ఇళ్ళ నుండి పని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

Recommended