Lockdown : PM Modi's New Stategy After May 3rd Over Lockdown In India
  • 4 years ago
Lockdown : Prime Minister Narendra Modi on Monday held a meeting of chief ministers to discuss the Covid-19 situation and Graded lockdown Exit Strategy in the country.
#PMModiVideoConference
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment

'కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికి లాక్‌డౌన్ ఒక్కటే బెస్ట్ మార్గం' అని 100కుపైగా దేశాలు విశ్వసించాయి. వైరస్ విజృంభించిన తొలిదశలోనే 50కిపైగా దేశాలు పాక్షికంగా, సుమారు 30 దేశాలు సంపూర్ణంగా లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ నెలలు గడుస్తున్నా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు సరికదా, కేసులు సంఖ్య, మరణాలు భారీగా పెరిగిపోయాయి.
Recommended