Watch : Kerala Patient Gets Warm Send Off After Being Cured

  • 4 years ago
The Medical staff and patients clapped as the Kasargod's first patient left the hospital after being cured of the disease.
#lockdown
#indialockdown
#PMNarendraModi
#pmvideomessage
#kerala


కేరళలో కసర్గోడ్ లో నమోదైన తోలి కరోనా పాజిటివ్ కేసు వ్యాధిగ్రస్తుడు చికిత్స తీసుకున్న అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా డిశ్చార్జ్ అనంతరం హాస్పిటల్ నుండి ఆ వ్యక్తి బయలుదేరడంతో వైద్య సిబ్బంది మరియు ఇతర రోగులు ఇలా చప్పట్లు కొట్టారు. అయితే కాసరగోడ్ జిల్లాలో 128 COVID 19 కేసులలో, ఎన్నో పరీక్షలు చేసిన తరువాత అన్ని పరీక్షల్లో కరోనా నివారణ అయినట్టు తేలడంతో ముగ్గురు వ్యక్తులను కాసరగోడ్ జనరల్ హాస్పిటల్ నుండి విడుదల చేశారు.

Recommended