Virat Kohli : "Don't Need To Behave Differently As I'am Captain"

  • 4 years ago
Test cricket might struggle to grab eyeballs, especially in the sub-continent, but the tradtitional five-day grind has made the game''s present icon Virat Kohli a better person,"Don't Need To Behave Differently As I'am Captain" the Indian captain said on Thursday.
#ViratKohli
#royalchallengersbangalore
#rcb
#rohitsharma
#msdhoni
#kevinpietersen
#rishabpanth
#ipl2020
#cricket

టెస్టు క్రికెట్‌ ఆడడం వల్ల వ్యక్తిగా మరింత మెరుగయ్యానని అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. టెస్టు క్రికెట్‌లో సాధ్యమైనంత కాలం కొనసాగుతానన్నాడు. కరోనా వైరస్‌తో ప్రపంచం వణికిపోతున్న ఈ సమయంలో తాను అత్యంత సౌకర్యంగా ఉన్నానని, అందుకు భగవంతుడికి కృతజ్ఞుడినని కోహ్లి తెలిపాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇన్‌స్ట్రగామ్‌లో కోహ్లీకి, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కేపీ అడిగిన ప్రశ్నలకు కోహ్లి జవాబులిచ్చాడు.

Recommended