Ajay Devgn Look From RRR On His birthday, Missed Due To Lockdown
  • 4 years ago
Ajay Devgn Look From RRR Missed Due To Lockdown. As much as we wanted to give you all a treat by releasing a video and first look for Ajay Devgn sir's birthday, the ongoing crisis has posed a hassle in the process of finishing the music and DI. RRR team tweets
#AjayDevgnLookFromRRR
#AjayDevgnbirthday
#RRR
#NTR
#ramcharan
#tollywood
#rajamouli
ఆర్ఆర్ఆర్ నుంచి మరో సర్ ప్రైజ్ మిస్ అయినట్టు తెలుస్తోంది. నేడు అజయ్ దేవగణ్ పుట్టిన రోజు. మామూలుగా అయితే ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుంచి అజయ్ దేవగణ్ పాత్రకు సంబంధించిన వీడియో రిలీజ్ కావాల్సి ఉందట. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో అది కుదరలేదట. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.మంచి మనసున్న అజయ్ దేవగణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆర్ఆర్ఆర్ చిత్రంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్‌లో మీతో పని చేయడం మరిచిపోలేని అనుభవం.. మీకు కూడా అలాంటి ఫీలింగే కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము. మీకు మరింత మంచి జరగాలి.
Recommended