World May Not Have Space To Store Crude Oil
  • 4 years ago
With supply exceeding demand by 12.4 million barrels a day, producers will be forced to cut output by June. World May Not Have Space To Store Crude Oil, In Three Months From Now
#CrudeOil
#CrudeOilstorage
#supplydemand
#SaudiArabia
#refineries
#barrel

రోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు, సౌదీ అరేబియా, రష్యా మద్య చమురు ధరల పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడం లేదు. అయితే అంతర్జాతీయంగా కరోనా కారణంగా చమురుకు డిమాండ్ తగ్గింది.