Chandrababu Naidu Writes A Letter To PM Narendra Modi For Appreciating Financial Package
  • 4 years ago
Telugu Desam Party President and Former Chief Minister Chandrababu writes a letter to Prime Minister Narendra Modi for appreciating financial package for various sector in the lock down condition. He says Modi government is humanity personified as country will benefit the package.
#PMNarendraModi
#ChandrababuNaidu
#FinancialPackage
#lockdown
#nirmalasitharaman
#soniagandhi
#rahulgandhi
#tdpbjpalliance


భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని శ్రమజీవులు ఈ లాక్‌డౌన్ పై పెదవి విరిచినా తప్పని పరిస్థితి. అయితే వచ్చేనెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగించాల్సి రావడంతో.. అప్పటి దాకా రోజువారీ కూలీల ఉపాధి మాటేమిటనే ప్రశ్న తలెత్తింది.
Recommended