Janta Curfew Hyderabad: Citizens Extending Voluntary Support | Oneindia Telugu
  • 4 years ago
Janta Curfew: Deserted roads in Hyderabad as people observe 'Janata Curfew' Hyderabad. With citizens extending voluntary support to Janata Curfew call given by the Prime Minister Narendra Modi and Chief Minister kcr
#JantaCurfew
#JanataCurfewliveupdates
#JantaCurfewHyderabad
#pmmodi
#BandraWorliSeaLink
#StayHome
#indiashutdown
#selfimposedcurfew
#KCR
#telangana
#Precautions

ప్రధాని మోడీ పిలుపునందుకున్న దేశ ప్రజలు స్వచ్చందంగా స్వీయ నిర్బంధంలో ఉండి మద్దతు తెలుపుతున్నారు. హైదరాబాదులో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను ఆపి జనతా కర్ఫ్యూకు సహకరించాల్సిందిగా చేతులెత్తి నమస్కారం పెడుతున్న పోలీసులు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రోడ్లన్నీబోసిపోయాయి
Recommended