Fish Food Festival Highlights | Held at NTR Stadium, Hyderabad

  • 4 years ago
The District Fisheries Co-op Society had organized Fish Food Festival with the active participation of the primary Fisheries Co-op. Societies of Hyderabad district for three days beginning from February 28 to March 1 at NTR Stadium. Here are the Highlights of Fish Food Festival

#FishFoodFestival
#FisheriesCooperativeSociety
#foodstalls
#fishcuisines
#selfemployment
#Hyderabad
హైదరాబాద్ నగరానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా శుక్రవారం ఏర్పాటు చేసిన ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌కు విశేషాధరణ వచ్చింది. ఫిష్‌ బిర్యానీ, పీతల ఫ్రై, చేపల పులుసు, ఫిష్‌ ఫ్రై ఇలా అనేకరకాల వంటకాలతో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ అదిరిపోయింది !. మహిళలు నిర్వహించిన ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో వివిధ రకాల చేపల వంటకాలను తయారు చేసారు