Namaste Trump : World's Two Most Powerful Persons In Ahemadabad | Oneindia Telugu

  • 4 years ago
‘Namaste Trump’: US President Donald Trump, along with First Lady Melania Trump arrived in Ahmedabad on Monday on his maiden visit to India. In Ahmedabad, the US President will address the 'Namastey Trump' event at the Motera stadium along with Prime Minister Narendra Modi.
#NamasteTrump
#donaldtrump
#USPresident
#PMNarendraModi
#trumpindiavisit
#donaldtrumpindiavisit
#trumpindiatour
#ivankatrump
#MoteraStadium
#Ahmedabad


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో కలిసి ఈ ఉదయం 11:55 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే ట్రంప్ కుటుంబానికి స్వాగతం పలికారు. సాదరంగా ఆహ్వానించారు.

Recommended