Brahmaji Teasing Anchor Suma At Bheeshma Pre Release Event

  • 4 years ago
Brahmaji Teasing Anchor Suma At Bheeshma Pre Release Event
#Bheeshma
#Brahmaji
#Nithiin
#RashmikaMandanna
#TrivikramSrinivas
#VenkyKudumula
#Tollywood
#Rashmika
#nithiinaboutrashmika
#BheeshmaReview
#BheeshmaPublicTalk

భీష్మ ప్రమోషన్స్‌లో పాల్గొన్న వీరిద్దరు.. అనేక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే నితిన్ నోరు జారి రష్మిక సీక్రెట్ చెప్పేశాడు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆకలేస్తే రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంద'ని పొరపాటున నోరు జారాడు. ఆ విషయం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుందని..వారికి అప్పుడు తెలిసి ఉండదు.ఏ ముహూర్తాన ఆ కామెంట్స్ చేశాడో గానీ.. రష్మికను నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. అసలే రష్మికపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుందంటే.. ఈ ఇన్సిడెంట్ తర్వాత రష్మికపై లెక్కలేనన్ని మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.

Recommended