India vs New Zealand Test Squad : Trent Boult Returns || Oneindia Telugu

  • 4 years ago
India vs New Zealand: New Zealand Test Squad: New Zealand pace spearhead Trent Boult has recovered And included in the 13-player squad to face India in the two match Test series
#IndiavsNewZealand
#NewZealandTestSquad
#TrentBoult
#indvsnz
#KaneWilliamson
#ColindeGrandhomme
#teamindia
#t20worldcup

సొంతగడ్డపై భారత్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ వైట్‌వాష్‌కు గురైన న్యూజిలాండ్.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి బదులు తీర్చుకుంది. ఆద్యాంతం ఆసక్తికరంగా సాగిన ఈ రెండు సిరీస్‌లు అభిమానులకు కావాల్సిన మజానిచ్చాయి. ఇప్పుడు సాంప్రదాయక ఫార్మాట్‌కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టిన ఇరు జట్లు గెలుపు లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నాయి ఈ నెల 21 నుంచి వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.

Recommended