Women's T20 World Cup: ICC To Use Front Foot No-Ball Technology
  • 4 years ago
Women's T20 World Cup: Front foot no-ball technology will be used for the first time in a global cricket tournament later this month at the women's T20 World Cup in Australia, the International Cricket Council (ICC) announced on Monday.
#T20WorldCup
#Women'sT20WorldCup
#ICC
#NoBallTechnology
#FrontFoot
#cricket
#thirdumpire
#umpiredecision

ఆస్ట్రేలియాలో త్వరలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌లో థర్డ్‌ అంపైర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను ప్రకటించే అధికారాన్ని థర్డ్‌ అంపైర్‌కు ఇచ్చినట్టు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌పై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకొనే విధానాన్ని తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో కూడా అమలు చేయనున్నారు.
Recommended