#Budget 2020 : New Income Tax Slabs |Here's 5 New Income Tax Rules After Budget 2020
  • 4 years ago
#Budget 2020 : Finance Minister Nirmala Sitharaman today announced new income tax rates and slabs,But these new tax rates are optional and will be applicable for those foregoing exemptions and deductions. So here we explained the 5 new income tax rules after Budget 2020
#Budget2020
#UnionBudget2020
#TaxSlabs
#NewIncomeTaxSlabs
#NewIncomeTaxdetails
#personaltax
#personaltaxincometax
#UnionBudget2020-21
#nirmalasitharaman
#indianeconomy
#BudgetSessions
వ్యక్తిగత ఆదాయ పన్ను విధానంలో ప్రయోజనాలు కల్పిస్తారని ఆశించిన వేతన జీవులకి నిరాశే మిగిలిందని చెప్పాలి. మొదట గందరగోళానికి గురై ఊరట కలిగిందని సంబరపడిన వాళ్లంతా ఇప్పుడు లెక్కలు వేసుకుని బావురుమంటున్నారు. ఊరట సంగతేమీగానీ, ఇంతకుముందున్న ప్రయోజనాల్ని తొలగించటం వారిని తీవ్రంగా నిరాశ కలిగించింది. నూతన పన్ను శ్లాబుల విధానం మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆర్థిక నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. వార్షిక ఆదాయం రూ.15లక్షలు దాటిన వారికి (కొత్త విధానం వల్ల) లాభదాయకత ఉందేమోగానీ, సగటు ఉద్యోగికి ఒనగూడిన ప్రయోజనం ఏమీలేదనీ నిపుణులు తెలిపారు. పన్ను మినహాయింపులున్న పాత విధానం, పన్ను మినహాయింపులు లేని కొత్త విధానం...రెండింటీనీ అమల్లోకి తీసుకొచ్చారు. అయితే రెండు విధానాల్లో దేనినైనా ఎంచుకొనే సౌలభ్యం పన్ను చెల్లింపుదారుడికి ఉందని బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అయితే కొత్త విధానం వైపు వెళ్లే వారి సంఖ్య పెద్దగా ఉండకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గందరగోళం సృష్టించారు
Recommended