U19 World Cup 2020, IND vs AUS : Australia Batsman Sledged, Kartik Tyagi Dismisses Him || Oneindia
  • 4 years ago
IND U19 vs AUS U19 World Cup 2020: Australia batsman Oliver Davies Sledged Kartik Tyagi. Tyagi dismissed the right-handed batsman on the very next ball
#IndiaBeatAustralia
#IndiavsAustraliaQuarterFinal
#OliverDavies
#AtharvaAnkolekar
#KartikTyagi
#YashasviJaiswal
#indiaEnterSemis
#PriyamGarg
#RaviBishnoi
#U19WorldCup2020SemiFinals
#Sledging

అద్భుత విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తున్న భారత అండర్‌-19 జట్టు ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత ప్రపంచకప్‌ రన్నరప్‌ ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. తర్వాత ఆ్రస్టేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుండి నిష్క్రమించింది.
Recommended