Skip to playerSkip to main contentSkip to footer
  • 1/18/2020
Perni nani warned that the government will not allow any management to exploit the More than 500 private buses were seized by the transport department during Sankranti festival public in any manner.
#perninani
#privatebusoperators
#ysrcp
#tdp
#ysjagan
#chandrababunaidu
#amaravathi
#janasena
#vijaysaireddy

నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్సులు సీజ్‌ చేశామని, సంక్రాంతికి 3 వేలకు పైగా స్పెషల్‌ బస్సులు నడిపామని పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్‌ బస్సుల్లో అధికచార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని, పండగ పేరుతో దోపిడీ చేసిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Category

🗞
News

Recommended