David Warner's Hilarious Take On 'Bizarre' Stoppage During 1st ODI Against India ! | Oneindia Telugu

  • 4 years ago
India suffered a 10-wicket loss to Australia in the One-Day International (ODI) series opener in Mumbai on Tuesday. After the match, David Warner revealed what all transpired when the match was stopped before the 50th over of India's innings. In the post-match press conference Warner said that, he told Jasprit Bumrah, who snapped the kite, that it belong to some poor kid.
#indvsaus2020
#davidwarner
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#klrahul
#jaspritbumrah
#cricket
#teamindia

వాంఖడేలో మంగళవారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ గాలిపటం ఆటకు అంతరాయం కలిగించింది. 50వ ఓవర్లో జస్ప్రీత్‌ బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చే ముందు గాలిపటం స్పైడర్‌ కెమెరాకు చిక్కుకొని వేలాడింది. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ దానిని చూసి కాస్త కలవరపాటుకు గురయ్యాడు. గాలిపటాన్ని తొలగించేందుకు వెనుకంజ వేసాడు. ఇదే సమయంలో క్రీజులో ఉన్న బుమ్రా గాలిపటం​ దారాన్ని తెంచి కెమెరా నుంచి తీసేశాడు.

Recommended