Jallikattu : 32 Injured In Bull-Taming Sport Jallikattu In Tamil Nadu's Madurai
  • 4 years ago
Jallikattu : 32 people have been injured as bulls targeted tamers and spectators at massive Jallikattu event in Tamil Nadu's Madurai city today. The traditional bull-taming sport event, which is organised as a part of harvest festival Pongal, kicked off this morning.
#jallikattu
#jallikattusport
#bulltamingsport
#pongalintamilnadu
#madurai
#tamilnadu
#chennai

సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్లు పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అవనియాపురంలో 730, అలంగనళ్లూర్‌లో 700 ఎద్దులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పలమేడులో 650 ఎద్దులతో జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన యువత కేరింతల మధ్య పోటీదారులు ఎద్దుల్ని లొంగదీసుకునే ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది.