India Vs Srilanka 3rd T20I: India Won Match By 78 Runs, Shardul Thakur Grabs Man Of The Match Award!
  • 4 years ago
India vs Sri Lanka, 3rd T20I Match at Pune: India Win by 78 Runs, Take Series 2-0
#KLRahul
#ShikharDhawan
#ShardulThakur
#ManishPandey
#IndiaVsSrilanka
#IndvsSL3rdt20
#IndvsSLlive
#IndvSL
#IndvsSL
#viratkohli
#indiavssrilankalive
#SanjuSamson
#JaspritBumrah
#LakshanSandakan
#NavdeepSaini

శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా, రెండో టీ20లో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా(57), ఏంజెలో మాథ్యూస్‌ (31)లు రాణించగా మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో సైనీ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల​ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రాకు వికెట్‌ దక్కింది.
Recommended