BJP State Vice President Malla Reddy On Muncipal Elections In Telangana
  • 4 years ago
Yesterday A team of BJP leaders met with the state election commission about muncipal elections in telangana, BJP leaders have reportedly suggested to the Election Commission that they should go for municipal elections after problems has been revised. However, BJP state vice-presidents Mallareddy told One India that the Election Commission has responded to the issue.
#bjpleadermallareddy
#bjpstatevicepresident
#muncipalelections
#telangana
బీజేపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. అయితే రెసిషన్ ల ప్రక్రియ లో అస్తవ్యస్థంగా వుంది. ఓటు నమోదు కార్యక్రమాల్లో కూడా తప్పులు దొర్లాయి, ఇవన్నీ సవరించిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ కు సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశం పై ఎన్నికల కమిషన్ ఏమని స్పందించింది అనే విషయాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి వన్ ఇండియాకు తెలియజేసారు.
Recommended