IPL 2020 Delhi Capitals Team Full Squad ! || Oneindia Telugu

  • 4 years ago
IPL 2020: Complete squad, list of all players bought by Delhi Capitals at the IPL player auction. Delhi Capitals bought a total of eight players at the auction including Shimron Hetmyer.
#ipl2020
#DelhiCapitals
#DelhiCapitalssquad
#mumbaiindianssquad
#chennaisuperkingssquad
#SunrisersHyderabadsquad
#royalchallengersbangalore
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం కోల్‌కతా వేదికగా గురువారం జరిగిన వేలం ముగిసింది. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు మొత్తం 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 29 మంది విదేశీ క్రికెటర్లు ఉండటం విశేషం. ఈ వేలంలో ఫ్రాంఛైజీలు మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేశాయి.

Recommended